రాష్ట్ర భాజపా కార్యాలయంలో భక్తిమార్గ ప్రచారకుడు సంత్ రవిదాస్ జీ 649వ జయంతి కార్యక్రమం
అమరావతి/విజయవాడ, జనవరి 31 నిర్భయవార్త సిటీ బ్యూరో: ఈరోజు రాష్ట్ర భాజపా కార్యాలయంలో భక్తిమార్గ ప్రచారకుడు సంత్ రవిదాస్ జీ 649వ జయంతి కార్యక్రమం మరియూ కేద్ర ఆర్ధిక శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టనున్న దేశ ఆర్ధిక బడ్జెట్…